causes-2
  • వివిధ దేవతల గురించి సరళమైన శ్లోకాలు
  • నైతిక విలువలు నేర్పే కధలు
  • నామావళి, భజనలు/పాటలు
  • భగవాన్ సత్యసాయి బాబా జీవితం గురించి క్లుప్తంగా, సరళంగా వివరించుట

చివరిగా

పిల్లల చేత క్రమశిక్షణా పద్ధతుల పాటింపు, అనగా

  • శుభ్రమైన వస్త్రధారణ
  • బాలురు, బాలికలు విడివిడిగా కూర్చునే ఏర్పాటు
  • తరగతి బయట పాదరక్షలు వరుసగా, పద్ధతిగా ఉంచుట
  • పై అలవాట్లు ఇంటిలో, పాఠశాలలో కూడా పాటించే పద్ధతి నేర్పించుట
  • తల్లి తండ్రుల పై గౌరవాభిమానాలు చూపుట
  • ఉదయం, భోజన సమయములో, రాత్రి దైవ ధ్యానము
  • తోటి పిల్లలకు సహకరించుట, కలసి మెలసి పంచుకొను, ప్రేమ పెంచుకొను అలవాటు నేర్పుట
  • దైవాన్ని ప్రాణస్నేహితుడిగా భావించుట